టీడీపీ ఎంపీ కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత సోమవారం తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని విజయవాడ మున్సిపల్ కమిషనర్ కు అందజేశారు.
తన వ్యక్తిగత కారణాలతోనే పదవికి రాజీనామా చేశానని తెలిపారు. ఆత్మగౌరవం లేని చోట తాము పనిచేయబోమని స్పష్టం చేశారు. కేవలం ముగ్గురి స్వార్థం వల్ల మా కార్పొరేటర్ అభ్యర్థులు నష్టపోయారని తెలిపారు.