రాయదుర్గం పట్టణంలో ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి సహకారంతో ప్రజలకు టాంకర్ల ద్వారా మంగళవారం నీటిని ఉచితంగా పంపిణీ చేశారు. వార్డుల్లో ఎవరికైనా నీటి సమస్య ఉంటే మీ వార్డు కౌన్సిలర్ ద్వారా సమాచారం అందిస్తే ఉచితంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా అందించనున్నట్లు మెట్టు గోవిందరెడ్డి కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. నీటి సరఫరా కోసం పొరాళ్ల శివ నెంబర్ 9393294446 ను సంప్రదించాలన్నారు.