సెల్ ఫోన వాడకం పెరిగిపోవడంతో చాలామంది సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతున్నారు. లైక్స్, షేర్స్ కోసం రీల్స్ చేసేందుకు అలవాటు పడుతున్నారు. ఓ భర్త తన భార్యను రీల్స్ తీయవద్దని చెప్పడం తీవ్ర విషాదానికి దారి తీసింది.
ఏకంగా సదరు భార్య రీల్స్ చేయొద్దని చెప్పిన భర్తను హత్య చేసిన ఘటన ఖోడాబంద్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫఫౌట్ గ్రామంలో చోటుచేసుకుంది. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు మృతుడి భార్యను అరెస్ట్ చేశారు.