భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో ప్రకటించిన ఆరు పథకాలతో దిక్కుతోచని వైసీపీ ప్రభుత్వం వాటిని కాపీ కొట్టి ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. అయన మాట్లాడుతూ ఐదేళ్ళలో పేదల ఆదాయం రెట్టింపు అయ్యే విధంగా సంక్షేమ పథకాలు అమలవు తాయని తెలియ చేశారు. ఈ నెల 24న పీలేరులో జరుగనున్న చంద్రబాబు బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరా రు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షుడు వాసునూరి చంద్రశేఖర్, సర్పంచులు ప్రతాప్‌కుమార్ రెడ్డి, రెడ్డిరాము, మాజీ సర్పంచు సతీష్ రెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు నిజాముద్దీన, సురేష్‌కుమార్ రెడ్డి, జనార్దన, పూర్ణచంద్ర, జడ్పీటీసీ మాజీ సభ్యురాలు మాలతి, అనుబంధ విభాగాల నాయకులు శ్రీనివాసులు, అగస్తి, మోహన, తదితరులు పాల్గొన్నారు.