శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణం 7వార్డులో మంగళవారం మృతి చెందిన నాగరాజు కుటుంబానికి వైయస్సార్ బీమా చెక్ మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీనరసమ్మ కుమార్ జయరాజు బుధవారం అందజేశారు. ఈసందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ నరసమ్మ కుమారుడు జయరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మృతి చెందిన కుటుంబానికి అండగా ఉండాలని వైయస్సార్ బీమా తీసుకొచ్చారని తెలిపారు.