వార్డు స్థాయిలో విజయవంతంగా జరిగిన "ఆడుదాం ఆంధ్ర" పోటీల్లో గెలుపొందిన వారితో మండల/మున్సిపల్ స్థాయి పోటీలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నట్లు నగర కమిషనర్ డా. జె అరుణ చెప్పారు.
"ఆడుదాం ఆంధ్ర" మండల/ మున్సిపల్ స్థాయి పోటీలను విజయవంతం చేయడంలో భాగంగా మంగళవారం చిత్తూరు నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన ర్యాలీని కమిషనర్ అరుణ, చిత్తూరు ఆర్డీవో చిన్నయ్య, సుధాకర్ రెడ్డి లు జెండా ఊపి ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa