మాల్దీవులకు చెందిన మంత్రులు ప్రధాని మోడీపై, లక్షద్వీప్ పర్యాటకంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో నెట్టింట అగ్గి రాచుకుంది. ట్విట్టర్ (ఎక్స్)లో భారతీయులు మాల్దీవులకు వ్యతిరేకంగా..
లక్షద్వీప్‌కు అనుకూలంగా పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో వేల సంఖ్యల్లో ట్రావెల్, హోటల్ బుకింగ్స్ క్యాన్సల్ అయ్యాయి. ‘ఈజ్ మై ట్రిప్’ అనే సంస్థ కూడా మాల్దీవులకు వెళ్లాల్సిన ఫ్లైట్ బుకింగ్స్ రద్దు చేసుకుంది.