టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. జనసేన నుంచి రాజకీయాల్లోకి దిగి ఎమ్మెల్యే అవ్వాలని చూస్తున్నట్లుగా సమాచారం.
వైసీపీలో ఆశించిన టికెట్ దక్కకపోవడంవల్లే జనసేన వైపు చూస్తున్నాడని, ఏపీలో తెలుగుదేశం-జనసేన కూటమికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ఉద్దేశ్యంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa