ఏపీలో సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతికి కోడి పందాలు కూడా ఓ సంప్రదాయంగా వస్తోంది. పండుగ సందర్భంగా సరదాగా మొదలైన పందాలు ఆ తర్వాత కోట్లకు కోట్లు చేతుల మారే రేంజ్‌కు వెళ్లింది.
ఈ కోడి పందాల కోసం కోడిపుంజుల్ని సిద్ధం చేస్తున్నారు పందెంరాయుళ్లు. పందాల్లో బాగా ఫైట్ చేయడానికి పందెంరాయుళ్లు స్టెరాయిడ్స్‌తో పాటుగా ఆల్కహాల్ డోస్‌లు కూడా కోళ్లకు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa