ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటర్ల డేటాను దుర్వినియోగం చేస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 10, 2024, 11:15 PM

ఓటర్ల వ్యక్తిగత డేటాను వైసీపీ నేతలు దుర్వినియోగం చేస్తున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు  అన్నారు. బుధవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల డేటా బేస్‌ను చట్టవిరుద్ధంగా వైసీపీ నేతలకు చేరుతున్న వైనంపై ఎలక్షన్ కమిషన్ కు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. మంత్రి విడదల రజని పేరుమీద గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఓటర్ల ఫోన్ నెంబర్లకు ఎస్ఎంఎస్ లు పంపించారని ఫిర్యాదులో వెల్లడించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల అధికారులను అచ్చెన్నాయుడు కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com