దేశ రాజధాని ఢిల్లీలో భూమి తీవ్రంగా కంపించింది. అఫ్ఘానిస్థాన్‌లో 6.1 మ్యాగ్నిట్యూడ్‌తో వచ్చిన భూకంప ప్రకంపనలు పాకిస్థాన్‌లోని లాహోర్, ఇస్తామాబాద్, పంఖ్తుంఖ్వా ప్రాంతాలతో సహా
భారత్‌లో జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా, ఢిల్లీ సహా పలు ప్రాంతాల వరకు సంభవించాయని అధికారులు చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.