ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రీడలతో మానసిక ఒత్తిడి దూరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 12, 2024, 11:59 AM

క్రీడలతో మానసిక ఒత్తిడి దూరమవుతుందని, వైసీపీ మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ గంజి చిరంజీవి అన్నారు. దుగ్గిరాల మండలంలోని రేవేంద్రపాడు లో గల జెడ్పీ హై స్కూల్ లో ఆడుదాం
ఆంధ్ర లో భాగంగా గురువారం నిర్వహించిన ఆటల పోటీలను ఎమ్మెల్సీ హనుమంతరావు తో కలిసి చిరంజీవి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒత్తిడి పెరిగిపోయిన నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి క్రీడలు అవసరమని, అందుకే సీఎం ఆడుదాం ఆంధ్ర ప్రవేశపెట్టారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com