అనకాపల్లి జిల్లా, పాయకరావుపేట మండలం, పెద్దరామభద్రపురంలో విషాదం నెలకొంది. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ.. కొట్లాటకు దారితీసింది. ఈ క్రమంలో జరిగిన కొట్లాటలో గంపల నూకరాజు అనే వ్యక్తికి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడు తుని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa