ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్న వెంకట రాంబాబు గురువారం కంభం ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా కంభం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీతో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కంభం అర్ధవీడు బేస్తవారిపేట మండలాలకు చెందిన ప్రజలకు సకల సౌకర్యాలతో కంభం ప్రభుత్వాసుపత్రి రూపుదిద్దుకుంటుందని ఎమ్మెల్యే అన్న వెంకట రాంబాబు అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa