ఈక్వెడార్‌లోని అమెజాన్ అడవుల్లో 3 వేల ఏండ్ల నాటి పురాతన మహానగరాన్ని పరిశోధకులు కనుగొన్నారు. ‘అమెజాన్‌లో ఇదే పురాతనమైన ప్రాంతం కాగా, చాలా మంది ప్రజలు చిన్న గుంపులుగా గుడిసెల్లో ఉంటూ భూమిని చదును చేస్తూ ఉండేవారు.
మన పూర్వీకులు సంక్లిష్టమైన పట్టణ సమాజాల్లో నివసించారనే విషయాన్ని ఇది తెలియజేస్తుంది’ అని ఈ అధ్యయన రచయితలు తెలిపారు. లిడార్ అనే ప్రముఖ రిమోట్ సెన్సింగ్ పద్ధతి ద్వారా ఈ నగరాన్ని గుర్తించారు.