ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్యాయత్నం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 13, 2024, 02:48 PM

ధర్మవరం పట్టణం చిన్నూరు గ్రామానికి చెందిన సరోజ శనివారం తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు. సరోజ భర్త నాగరాజు రోజు మద్యం సేవిస్తుండటంతో అతనితో గొడవపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం డాక్టర్లు అనంతపురానికి రెఫర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com