ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోలాహలంగా సంక్రాంతి సంబ‌రాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 13, 2024, 09:24 PM

విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె కె రాజు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబ‌రాలు ఘ‌నంగా నిర్వ‌హించారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ సంక్రాంతి సంబరాలు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు.  బోగి మంటలు, ముగ్గులు, గంగిరెద్దులతో వేడుకను నిర్వహించారు. విద్యార్థినులు మెహందీ, రంగోళి, గాలిపటాల పోటీలు, ఉట్టికొట్టడం, బోగిమంటలు వేశారు.  విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు కట్టిపడేశాయి. ఈ సంద‌ర్భంగా వైవీ సుబ్బారెడ్డి సంక్రాంతి శుభ‌కాంక్ష‌లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com