ఏపీలో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. నేడు మందడంలో నిర్వహించిన భోగి వేడుకల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కలిసి పాల్గొన్నారు. 'తెలుగు జాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం' పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేసి పార్టీల అధినేతలు ఇద్దరు నిరసన తెలిపారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa