ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్య ఐదో పెళ్లి.. మనస్తాపంతో భర్త ఆత్మహత్య

national |  Suryaa Desk  | Published : Sun, Jan 14, 2024, 10:30 AM

భార్య పెళ్లి కారణంగా నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ భర్త. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. వారం రోజుల క్రితం మంటలు అంటుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సూసైడ్ వీడియోతో పాటు ఇంటి బయట రికార్డయిన సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com