సంక్రాంతి అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు గోదావరి జిల్లాలు, కోడి పందెంలు. పోటీలో ఓడిపోయిన కోళ్లను ఏం చేస్తారో అందరికీ తెలిసి ఉండదు. పందెంలో ఓడిపోయిన కోడిని చంపి కూర వండుకొని తినకుండా,
మరింత స్ట్రాంగ్‌గా రెడీ చేస్తారట. జీడిపప్పు, బాదం, పిస్తా వంటివి ఆహారంగా ఇచ్చి, కాలువల్లో స్విమ్మింగ్ చేయించి మళ్లీ వేలంలో వేస్తారు. ఈ కోళ్లను వేలంలో దక్కించుకోవడాన్ని కూడా గొప్పగా భావిస్తారు.