సంక్రాంతి పండుగలో నాల్గవరోజును ముక్కనుమ అంటారు. దీన్ని సంక్రాంతి ముగింపు అంటారు. ఈ రోజు గ్రామదేవతలకు పసుపు కుంకుమ ఇచ్చి గ్రామాన్ని, తమని రక్షించమని వేడుకుని బలిస్తారు.
ఈ రోజున మాంసాహారం తింటారు కాబట్టి.. ముక్కల కనుమ అంటారు. ఇది కాలక్రమేనా ముక్కనుమగా మారింది. సంక్రాంతి మూడోరోజైన కనుమనాడు పొలిమేర దాటకూడదనే నియమం మేరకు పుట్టింటికి వెళ్లిన ఆడపిల్లలు నాలుగో రోజున అత్తారింటికి తిరిగి పయనమవుతారు. ముక్కనుమను తమిళులు ఘనంగా జరుపుకుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa