ఆవాల ఆకుల గురించి చాలా మందికి తెలిసినా మరికొంత మందికి వాటి గురించి తెలియకపోవచ్చు. ఇవి కూడా ఆకుకూరలే. ఈ ఆకుకూరలో యాంటీ ఆక్సిడెంట్లు, మైక్రో న్యూటియన్స్, విటమిన్ సి వంటివి మెండుగా ఉన్నాయి. ఇది లంగ్‌క్యాన్సర్ బారిన పడకుండా మిమ్మల్ని రక్షిస్తుంది. వాతావరణ మార్పుల వచ్చే ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా చూస్తుంది. విటమిన్ కె గుండెను కాపాడుతుంది. ఎముకలని స్ట్రాంగ్‌గా చేస్తుంది.