కర్ణాటకలోని బెలగావిలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ మహిళను భర్త చాలా కాలంగా వేధిస్తున్నాడు.
దీంతో మనస్తాపం చెందిన మహిళ ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులను విచారించిన అనంతరం పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa