ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మున్సిపల్‌ ఛైర్మన్‌ను చెప్పుతో కొట్టిన మహిళా కౌన్సిలర్‌

national |  Suryaa Desk  | Published : Fri, Jan 19, 2024, 01:47 PM

రాజస్థాన్‌లోని మేర్టా మున్సిపల్‌ సమావేశం రసాభాసగా మారింది. 2024-25 నగర బడ్జెట్‌ ఆమోదం కోసం చైర్మన్‌ గౌతమ్‌ తాక్‌ అధ్యక్షతన మున్సిపల్‌ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఛైర్మన్‌ గౌతమ్‌ మాట్లాడుతుండగా అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో మున్సిపల్‌ ఛైర్మన్‌పై ఓ మహిళా కౌన్సిలర్‌ చెప్పులు విసరగా, మరో కౌన్సిలర్‌ పూల దండతో దాడి చేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com