జపాన్‌లోని ఓ ఫుడ్‌స్టాల్‌లో ప్రత్యేకంగా తయారు చేసే కోబ్ బీఫ్ క్రోక్వెట్లు తినాలంటే ఏకంగా 38సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే. సెంట్రల్ జపాన్ ప్రిఫెక్చర్ ఆఫ్ హ్యోగోలో షిగేరు నిట్టా అవుట్‌లెట్‌లో డీప్-ఫ్రైడ్ గొడ్డు మాంసం,
బంగాళాదుంప డంప్లింగ్లను గ్రేడ్ A5కోబ్ బీఫ్ క్యూబ్‌ల రూపంలో తయారు చేస్తారు. ఇందులో ప్రతిరోజూ 200క్రోక్వెట్లను తయారుచేస్తుండగా.. ఆర్డర్ లిస్ట్‌లో దాదాపు 63,000 మంది పేర్లు ఉన్నాయి.