గుమ్మడి గింజల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని తరచూ తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయి. మూత్రాశయ ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. హైబీపీ తగ్గించడంలో ఈ గింజలు కీలకపాత్ర పోషిస్తాయి. గుమ్మడి గింజల్లో బీ1, బీ2, బీ3, బీ5, బీ6, బీ9, సీ, ఈ, కే వంటి విటమిన్‌లు పుష్కలంగా ఉంటాయి. అలాగే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి రొమ్ము, కడుపు క్యాన్సర్‌ల రిస్క్ తగ్గుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa