బెడ్స్‌పై నిద్రపోయేవారికి కొన్ని సమస్యలొస్తాయి. అదే సమయంలో నేలపై పడుకుంటే కొన్ని సమస్యలు తగ్గుతాయి. ఈ కారణంగానే నేలపై పడుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
నేల లాంటి గట్టి ఉపరితలాలు సహజ వక్రతకు సపోర్ట్‌నిస్తాయి. వెన్నెముకని సరిగ్గా ఉంచి, వెన్నునొప్పిని తగ్గించంలో సాయపడతాయి. నేలపై పడుకుంటే.. పరుపులు, దిండ్ల ఒత్తిడి ఉండదు. మంచి రక్త ప్రసరణ ఉండి, కంటినిండా నిద్రపోతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa