కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిసి బిల్లు ప్రవేశపెట్టాలని జనగణలో కులగననా చేయాలని బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర బడ్జెట్ లో రెండు లక్షల కోట్ల బడ్జెట్ ను బీసీ సంక్షేమానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 5, 6 తేదీల్లో చలో ఢిల్లీ ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఢిల్లీకి భారీగా తరలిరావాలని విజయవంతం చేయవలసిందిగా జిల్లా అధ్యక్షులు అనిల్ యాదవ్ కరీంనగర్ లో పేర్కొన్నారు.