విదేశీ విద్యార్థుల అనుమతులపై కెనడా రెండేళ్ల పరిమితి విధించింది. గృహ సంక్షోభం మధ్య కొంతమంది పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు వర్క్ పర్మిట్లను ఇవ్వడం ఆపివేస్తున్నట్లు తెలిపింది.
దీని ఫలితంగా 2024లో సుమారుగా 3,60,000 అంతర్జాతీయ విద్యార్థులు ఈ సంవత్సరం స్టడీ పర్మిట్లను పొందుతారని వెల్లడించింది. దీని ప్రకారం గతేడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో 35 శాతం విదేశీ విద్యార్థులు తగ్గుతారని అంచనా వేసింది.