ఫోన్‌లో కార్టూన్ చూస్తున్న ఐదేళ్ల బాలిక గుండెపోటుతో మరణించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహ జిల్లా హతాయిఖేడ్‌లో జరిగింది. కామిని అనే బాలిక ఫోన్‌లో కార్టూన్ చేస్తూ ఉంది.
హఠాత్తుగా గుండెపోటు రావడంలో బాలిక అక్కడికక్కడే కుప్పకూలింది. బాలికను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి.. గుండెపోటుతో మరణించినట్లు ధ్రువీకరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa