ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Tue, Jan 23, 2024, 08:33 PM

స్టాక్ మార్కెట్లు నేడు భారీగా నష్టాల్లో ముగిసాయి.నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,053 పాయింట్లు నష్టపోయి 70,370 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 333 పాయింట్లు నష్టపోయి 21,238 వద్ద నిలిచింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : సన్ ఫార్మా (4.05%), భారతీ ఎయిర్‌టెల్ (3.37%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.10%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.27%), బజాజ్ ఫిన్‌సర్వ్ (0.13%).
టాప్ లూజర్స్ : ఇండస్ ఇండ్ బ్యాంక్ (-5.87%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-4.19%), హిందుస్థాన్ యూనిలీవర్ (-3.81%), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (-3.45%), బజాజ్ ఫైనాన్స్ (-3.16%)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com