తన రాముడిని చూసేందుకు హనుమంతుడే అయోధ్యకు వచ్చాడంటూ ఆలయ ట్రస్ట్ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర సోషల్ మీడియా ద్వారా తెలిపింది. యోధ్యలో నిర్మించిన రామ మందిరంలో బాలరాముడు కొలువుదీరిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి రామ్‌లల్లా దర్శనానికి వానరం దక్షిణ ద్వారం గుండా గర్భగుడిలోకి ప్రవేశించింది. విగ్రహం వరకు వెళ్లడంతో సిబ్బంది పట్టకునేందుకు చూడగా ఉత్తర ద్వారం వైపు వెళ్లిపోయినట్లు తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa