ఈ ఏడాది ఆరంభంలోనే గూగుల్, అమెజాన్, మెటా సహా పలు టెక్ దిగ్గజాలు ఉద్యోగులపై వేటు వేసింది. ఈ-కామర్స్ దిగ్గజం ఈబే కూడా ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. 1000 మందిని తొలగించనున్నట్లు సమాచారం. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఉద్యోగుల్లో 9 శాతం మందిని తొలగించాలని కంపెనీ నిర్ణయించింది. గత త్రైమాసికంలో భారీ లాభాలను ఆర్జించిన ఈబే ఉద్యోగులను తొలగించడం హాట్ టాపిక్‌గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa