అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమం అనేక రికార్డులు బద్దలు కొట్టింది. ఈ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ యూట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.
ఈ క్రమంలో గత రికార్డులను బద్దలు కొడుతూ.. కొత్త రికార్డును నెలకొల్పింది. లైవ్ స్ట్రీమ్ సమయంలో అత్యధికంగా వీక్షించిన యూట్యూబ్ ఛానెల్‌గా మోడీ ఛానెల్ నిలిచింది. 9.90 మిలియన్ల మంది ప్రాణప్రతిష్ట వేడుకను ప్రత్యక్షంగా వీక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa