ఈ నెల 30న ఏలూరులో వైసీపీ ఎన్నికల సన్నాహక సభకు సీఎం జగన్ హాజరవుతారని ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఏలూరులోని వైసీపీ కార్యాలయంలో ప.గోదావరి జిల్లా నేతలతో సమావేశం అయ్యారు.
మిథున్ రెడ్డి మాట్లాడుతూ షర్మిల దుష్టశక్తుల ట్రాప్లో ఉన్నారని, ఆమెను చూస్తే జాలి వేస్తోందన్నారు. చంద్రబాబు డైరెక్షన్లో షర్మిల నడుస్తున్నారని, చంద్రబాబులా విమర్శలు చేస్తున్నారని అన్నారు.