ఉత్తర్‌ప్రదేశ్‌లోని బృందావనంలో కృష్ణుడు కొలువై ఉండే గోవింద దేవ్ జై మందిరాన్ని ఒక్క రాత్రిలోనే నిర్మించారట. ఈ ఆలయం కృష్ణ లీల గురించి తెలియజేస్తుంది.
దేవతలు, రాక్షసులు కలిసి ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పురాణాలు పేర్కొంటున్నారు.
దగ్గరగా చూస్తే ఇది అసంపూర్తి నిర్మాణంగా కనిపిస్తుంది. ఆలయ నిర్మాణం జరుగుతుండగా ఏదో అలికిడి రావడంతో తమ ఉనికి బయటపడుతుందని దేవతలు దీన్ని అర్థాంతరంగా వదిలిపెట్టారనే కథలు ప్రచారంలో ఉన్నాయి.