యాడికి మండల కేంద్రంలో అంగన్వాడి కార్యకర్తల ఆధ్వర్యంలో బుధవారం జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికల ఆవశ్యకతను తెలుపుతూ బ్యానర్లతో ర్యాలీ నిర్వహించారు. బాలికల విద్యను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు మహాలక్ష్మి, గీతమ్మ, ఆదిలక్ష్మి, పార్వతి, లక్ష్మీదేవి, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa