మనలో చాలా మంది email కనిపెట్టింది అమెరికా వాళ్లు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. వాస్తవానికి ఈ-మెయిల్ ను భారత అమెరికన్ శాస్త్రవేత్త వి.ఎ. శివ అయ్యదురై
1978లోనే కేవలం కార్యాలయంలోనే పంపుకొనే వీలున్న పూర్తిస్థాయి మెయిల్ వ్యవస్థను రూపొందించి, దానికి 'ఈ-మెయిల్' అని పేరుపెట్టారు. అమెరికా ప్రభుత్వం కోసం 1982 ఆగస్టు 30వ తేదీన ఆయన తొలిసారి ఎలక్ట్రానిక్ మెయిల్ సిస్టమ్ అనే కంప్యూటర్ ప్రోగ్రాంను కనుగొన్నారు.