ప్రతి ఏడాది జనవరి 26 వస్తే న్యూఢిల్లీలోని రాజపథ్‌లో సాయుధ బలగాలు పరేడ్ నిర్వహిస్తాయి. ఈ పరేడ్ చూసేందుకు ఎంతోమంది ఇక్కడికి విచ్చేస్తారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా సిద్ధమవుతున్నాయి.
అయితే 2014లో నాలుగు గంటల పాటు పరేడ్‌ను నిర్వహించారు. దీనికి కేంద్రం చేసిన ఖర్చు 320 కోట్ల రూపాయలు. ప్రస్తుతం కూడా 300 కోట్ల రూపాయలకు తగ్గకుండానే ఖర్చవుతుందని అంచనా.