తాజాగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో తృణమూల్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ కారణంగా రాహుల్ జోడో యాత్ర రూట్ మ్యాప్ లో మార్పు చేసినట్లు తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ లో యాత్రను త్వరగా ముగించిమరో వారం రోజుల్లోగా మళ్లీ తిరిగి బెంగాల్ లోకి ప్రవేశిస్తుందని కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నారు.