ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వాతంత్ర్యం, గణతంత్ర దినోత్సవానికి తేడా ఏంటి.?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 26, 2024, 09:39 AM

స్వాతంత్ర్యం, గణతంత్ర దినోత్సవాలను మన దేశంలో ఎంతో ఘనంగా జరుపుకుంటాము. సుధీర్ఘ పోరాటం అనంతరం 1947 ఆగస్టు 15న బ్రిటిషర్ల పాలనకు ముగింపు కలిగింది.
దీంతో ఆగస్టు 15న స్వాత్రంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దీంతో జనవరి 26ను గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com