భారతదేశం 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గూగుల్ వినూత్నంగా డూడుల్‌ని రూపొందించింది. భారత ఖ్యాతిని చాటిచెప్పేలా ప్రదర్శించిన ఈ డూడుల్‌లో బ్లాక్ అండ్ వైట్ టీవీ, కలర్ టీవీలు, మొబైల్ ఉన్నాయి.
రిపబ్లిక్ డే పరేడ్‌లోని రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) కవాతు బృందం, మోటార్ సైకిల్ రైడర్‌లతో సహా కళాకృతికి ఈ డూడుల్‌లో ప్రాధాన్యతనిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa