ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పొత్తు ధర్మం పాటించాలని టీడీపీకి పవన్ వినతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 26, 2024, 12:43 PM

‘జగన్ అనే వ్యక్తి టీడీపీని టార్గెట్ చేయడంతో పాటు మనల్ని కూడా వదలడం లేదు. సొంత చెల్లిని వదలని వ్యక్తి మనల్ని వదులుతాడా? జగన్ కు ఊరంతా శత్రువులే. వైసీపీ నేతలకు కష్టం వస్తే నా దగ్గరకు రావాలి’’ అని పవన్ పేర్కొన్నారు. ఇక టీడీపీ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడంపై పవన్ మాట్లాడుతూ.. ‘‘పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ సీట్లు అనౌన్స్ చేయకూడదు.. కానీ చేశారు. అందుకు పార్టీ నేతలకు నేను క్షమాపణలు చెప్తున్నా. టీడీపీ సీట్లు అనౌన్స్ చేయడం పార్టీలోని కొందరు నేతలను ఆందోళనకు గురి చేసింది’’ అని పవన్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com