టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి అంబటి రాంబాబు కౌంటరిచ్చారు. అలాగే, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మంత్రి అంబటి హితబోధ చేశారు. చంద్రబాబు నైజం అదే అంటూ కామెంట్స్ చేశారు. మంత్రి అంబటి ట్విట్టర్ వేదికగా.. పొత్తు ధర్మమే కాదు..ఏ ధర్మమూ పాటించని వ్యక్తే చంద్రబాబు. ఇది తెలుసుకో తమ్ముడు పవన్ కల్యాణ్! అంటూ మంత్రి కామెంట్స్ చేశారు.