పుతురు పట్టణ, పరిసర ప్రాంతాలలో కాపు కులస్తులకు కాపు భవనం, కల్యాణ మండపం ఏర్పాటుక మంత్రి రోజని శనివారం మర్యాద పూర్వకంగా కలిసి ఆమెకు గజమాల సమర్పించారు. ఆమె మాట్లాడుతూ వీలైన తొందర్లో కాపు భవనం కల్యాణ మండపం మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని, శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని ఫిబ్రవరి మొదటి వారంలో రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతిష్టాపన చేస్తామని తెలిపారు. కాపు నాయకులు కులస్తులందరూ పాల్గొన్నారు.