దేశ వ్యాప్తంగా ఉన్న వాహనదారులకు శుభవార్త.. త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నట్లు సమాచారం అందుతోంది. ముడిచములు ధరలు దిగిరావడంతో భారతీయ చమురు వాహన ఇంధనాల రిటైల్ అమ్మకాలపై మార్జిన్లు మెరుగుపడ్డాయని ఇక్రా నివేదిక తెలిపింది. అంతర్జాతీయ ధరలతో పోలిస్తే ఓఎంసీల వద్ద నికరంగా పెట్రోల్ లీటర్ కు రూ.11 డీజిల్ పై లీటర్ కు రూ.6 ఎక్కువగా ఉంది.