ఎన్నికల దగ్గర పడుతుండటంతో వైకాపాలో లుకలుకలు బయటపడుతున్నాయి. ఈ పార్టీ నాయకులు విభేదాలతో రచ్చకెక్కుతున్నారు. అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం సెజ్ కాలనీలో వైకాపాకు సరైన నాయకత్వం లేదు.
కన్నబాబు మాటకు ఎదురు చెప్పడానికే భయపడే నాయకులు ఇప్పుడు ఏకంగా ఆయన ఆవిష్కరించాల్సిన శిలాఫలకాన్నే ధ్వంసం చేశారు. ఈ నెల 29న సెజ్ కాలనీలో వాణిజ్య సముదాయాన్ని ప్రారంభించేందుకు నిర్ణయించారు. శనివారం ఉదయం చూసేసరికి ఇది ధ్వంసమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa