ఉత్తరాంధ్ర ఊసెత్తని జగన్ అని శాసనసభ మాజీ సభ్యులు దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ గండి బాబ్జి అన్నారు. ఆదివారం
విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడు లక్షల మంది కాదు ముప్పై వేల మంది వచ్చారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయి జగన్ అంటూ ప్రశ్నించారు. గెలుపుపై ధీమా ఉంటే ఎమ్మెల్యేల స్ధానాలను ఎందుకు మారుస్తున్నావు అని ప్రశ్నించారు.