విజయవాడలో నేడు సెలవు దినమైనప్పటికీ ఆదివారం జిల్లాలోని విద్యుత్తు వినియోగదారులు తమ బిల్లులు చెల్లించవచ్చని వచ్చాక ఉన్నతాధికారులు ఒక్క ప్రకటనలో తెలిపారు.
బిల్లుల వసూలు కేంద్రాలు తెరిచి ఉంటాయన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోని విద్యుత్ బిల్లులు చెల్లించాలన్నారు. అలాగే ఏపీసీపీడీసీఎల్ కస్టమర్ యాప్, ఆన్లైన్ యాప్స్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa