జి కొండూరు ఎంపీపీ వేములకొండ తిరుపతమ్మ శనివారం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో జిల్లా పరిషత్ సర్వసభ సమావేశంలో వాళ్ళ సమస్యలు సభ దృష్టికి తీసుకువచ్చారు.
పినపాక గ్రామం పంచాయతీలో కడి పోతవరం లో 45 కుటుంబాలు నివాసముండే ప్రాంతంలో పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు. కందులపాడు లోని బుడమేరుపై వంతెన నిర్మాణం చేయాలన్నారు. ఇంకా పలు సమస్యలు సభలో ప్రస్తావించారు.